(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 044

॥ శ్రీః ॥
3.44. అధ్యాయః 044
Mahabharata - Vana Parva - Chapter Topics
ఉర్వశ్యామర్జునస్య దృష్టివిశేషేణ తస్య తస్యామనురాగోత్ప్రేక్షిణా శక్రేణ చిత్రసేనద్వారా తస్యాస్తంప్రతి యాపనం ॥ 1 ॥ తథా స్వప్రార్థనాం వ్యర్థీకృతవతే పార్థాయ క్లీబో భవేతి శాపదానం ॥ 2 ॥ శక్రేణ తచ్ఛాపస్ భావ్యజ్ఞాతవాసమత్రోపయోగితయా రపర్యవసానం ॥ 3 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

3-44-0(17511)
వైసంపాయన ఉవాచ। 3-44-0x(1888)
కదాచిత్స హి దేవేంద్రశ్చిత్రసేనం రహోఽబ్రవీత్।
పార్థస్య చక్షురుర్వశ్యాం సక్తం విజ్ఞాయ వాసవః ॥ 3-44-1(17512)
గంధర్వరాజ గచ్ఛాద్య ప్రహితోఽప్సరసాంవరాం।
ఉర్వశీం పురుషవ్యాఘ్రం సోపాతిష్ఠతు ఫల్గునం ॥ 3-44-2(17513)
యథా న తామభిసృతాం విద్యాదస్మన్నియోగతః।
తథా త్వయా విధాతవ్యం స్త్రీసంసర్గవిశారద ॥ 3-44-3(17514)
ఏవముక్తస్తథేత్యుక్త్వా సోఽనుజ్ఞాం ప్రాప్య వాసవాత్।
గంధర్వరాజోఽప్సరసమభ్యగాదుర్వశీం వరాం ॥ 3-44-4(17515)
తాం దృష్ట్వా విదితో హృష్టః స్వాగతేనార్చితస్తయా।
సుఖాసీనః సుఖాసీనాం స్మితపూర్వం వచోఽబ్రవీత్ ॥ 3-44-5(17516)
విదితం తేఽస్తు సుశ్రోణి ప్రేషితోఽహమిహాగతః।
త్రిదివస్యైకరాజేన త్వత్ప్రసాదాభినందినా ॥ 3-44-6(17517)
యః స దేవమనుష్యేషు ప్రఖ్యాతః సహజైర్గుణైః।
శ్రియా శీలేన రూపేణ శ్రుతేన చ బలేన చ।
ప్రఖ్యాతః శౌర్యవీర్యాభ్యాం ప్రపన్నః ప్రతిభానవాన్ ॥ 3-44-7(17518)
తేజస్వీ సౌంయీలశ్చ క్షమావాంజితమత్సరః।
సాంగోపనిషదాన్వేదాంశ్చతురాఖ్యానపంచమాన్ ॥ 3-44-8(17519)
యోఽధీతే గురుశుశ్రూషాం మేధాం చాష్టగుణాశ్రయాం।
బ్రహ్మచర్యేణ దాక్ష్యేణ ప్రసవైర్వయసాఽపి చ ॥ 3-44-9(17520)
ఏకో వై రక్షితా చైవ త్రిదివం మఘవానివ।
అకత్థనో మానయితా స్థూలలక్ష్యః ప్రియంవదః ॥ 3-44-10(17521)
సుహృదశ్చాన్నపానేన వివిధేనాభివర్షతి।
సత్యవాగూర్జితో వక్తా రూపవాననహంకృతః ॥ 3-44-11(17522)
భక్తానుకంపీ కాంతశ్చ ప్రియశ్చ స్థిరసంగరః।
ప్రార్థనీయైర్గుణగణైర్మహేంద్రవరుణోపమః ॥ 3-44-12(17523)
విదితస్తేఽర్జునో వీరః స స్వర్గఫలమాప్తవాన్।
తవ శక్రాభ్యనుజ్ఞాతః పాదావద్యప్రపద్యతాం। 3-44-13(17524)
ఏవముక్తా స్మితం కృత్వా స్వాత్మానం బహుమాన్య చ।
ప్రత్యువాచోర్వశీ ప్రీతా చిత్రసేనమనిందితా ॥ 3-44-14(17525)
యత్త్వస్య కథితః సత్యో గుణోద్దేశస్త్వయాఽనఘ।
తం శ్రుత్వాఽన్యం ప్రియం నారీ వృణుయాత్కిమతోఽర్జునం ॥ 3-44-15(17526)
తస్య చాహం గుణౌఘేన ఫల్గునే జాతమన్మథా।
గచ్ఛత్వం హి యాథాకామమాగమిష్యాంయహం సుఖం ॥ 3-44-16(17527)
వైశంపాయన ఉవాచ। 3-44-17x(1889)
తతో విసృజ్యగంధర్వం కృతకృత్యా శుచిస్మితా।
ఉర్వశీ చాకరోత్స్నానం పార్థప్రార్థనలాలసా ॥ 3-44-17(17528)
స్నానాలంకారనేపథ్యైర్గంధమాల్యైశ్చ శౌభనైః।
ధనంజయస్య రూపేణ శరైర్మన్మథచోదితైః ॥ 3-44-18(17529)
అతివిద్ధేన మనసా మన్మథేన ప్రదీపితా।
దివ్యాస్తరణసంస్తీర్ణే విస్తీర్ణే శయనోత్తమే ॥ 3-44-19(17530)
చిత్తసంకల్పభావేన సుచిత్తాఽనన్యమానసా।
మనోరథేన సంప్రాప్తం రమయంతీవ ఫల్గునం ॥ 3-44-20(17531)
నిశాంయ చంద్రోదయనం విగాఢే రజనీముఖే।
ప్రస్థితా సా పృథుశ్రోణీ పార్థస్య భవనం మహత్ ॥ 3-44-21(17532)
మృదుకుంచితదీర్ఘేణ కుసుమోత్తమధారిణా।
కేశపాశేన లలనా గచ్ఛమానా వ్యరాజత ॥ 3-44-22(17533)
భ్రూక్షేపాలాపమాధుర్యైః కాంత్యా సౌంయతయాఽపి చ।
శశినం వక్రచంద్రేణ సాఽఽహ్వయంతీవ గచ్ఛతీ ॥ 3-44-23(17534)
దివ్యాంగరాగౌ సుముఖౌ దివ్యచందనరూషితౌ।
గచ్ఛంత్యా హారరుచిరౌ స్తనౌ తస్యా వవల్గతుః ॥ 3-44-24(17535)
స్తనోద్వహనసంక్షోభాత్తాంయమానా పదేపదే।
త్రివలీదామచిత్రేణ మధ్యేనాతీవ శేభినా ॥ 3-44-25(17536)
రథకూబరవిస్తీర్ణం నితంబోన్నతపీవరం।
మన్మథాయతనం శుభ్రం రశనాదామభూషితం ॥ 3-44-26(17537)
ఋషీణామపి దివ్యానాం మనోవ్యాఘాతకారణం।
సూక్ష్మవస్త్రధరం భాతి జఘనం నిరవద్యవత్ ॥ 3-44-27(17538)
గూడగుల్ఫధరౌ పాదౌ తాంరాయతతలాంగులీ।
కూర్మపృష్ఠోంతౌ చాస్యాః శోభేతే కింకిణీకిణౌ ॥ 3-44-28(17539)
శీధుపానేన చాల్పేన తుష్టా చ మదనేన చ।
విలాసితైశ్చ వివిధైః ప్రేక్షణీయతరాఽభవత్ ॥ 3-44-29(17540)
సిద్ధచారణగంధర్వైః సాధ్యైర్యాతి విలాసినీ।
బబ్వాశ్చర్యేఽపి వై స్వర్గే దర్శనీయతమాకృతిః ॥ 3-44-30(17541)
సుమూక్ష్మేణోత్తరీయేణ మేఘవర్ణేన రాజతా।
తన్వభ్రప్రావృతా వ్యోంని చంద్రలేఖేన గచ్ఛతి ॥ 3-44-31(17542)
తతః ప్రాప్తాతిదుష్ప్రాపా మనసాఽపి వికర్మభిః।
భవనం పాండుపుత్రస్య ఫల్గునస్య శుచిస్మితా ॥ 3-44-32(17543)
తత్ర ద్వారమనుప్రాప్తా ద్వారస్థైశ్చ నివేదితా।
అర్జునస్య నరశ్రేష్ఠ ఉర్వశీ శుభలోచనా ॥ 3-44-33(17544)
ఉపాతిష్ఠత తద్వేశ్మ నిర్మలం సుమనోహరం।
స శంకితమనా రాజన్ప్రత్యగచ్ఛత తాం నిశి ॥ 3-44-34(17545)
దృష్ట్వైవ చోర్వశీం పార్థో లజ్జాసంవృలోచనః।
తదాఽభివాదనం కృత్వా గురుపూజాం ప్రయుక్తవాన్ ॥ 3-44-35(17546)
అర్జున ఉవాచ। 3-44-36x(1890)
అభివాదయే త్వాం శిరసా ప్రవరాప్సరసాంవరే।
కిం చాగమనకృత్యం తే బ్రూహి సర్వం యథాతథం।
కిమాజ్ఞాపయసే దేవి ప్రేష్యస్తేఽహముపస్థితః ॥ 3-44-36(17547)
అకామం ఫల్గునం జ్ఞాత్వా ఇంగితజ్ఞా తదోర్వశీ।
గంధర్వవచనం సర్వం శ్రావయామాస ఫల్గునం ॥ 3-44-37(17548)
ఉర్వశ్యువాచ। 3-44-38x(1891)
యథా మే చిత్రసేనేన కథితం మనుజోత్తమ।
నత్తేఽహం సంప్రవక్ష్యామి యథా చాహమిహాగతా ॥ 3-44-38(17549)
ఉపస్తానే మహేంద్రస్ వర్తమానే మనోరమే।
తవాగమనతుష్ట్యా చ స్వర్గస్య పరమోత్సవే ॥ 3-44-39(17550)
రుద్రాణాం చైవ సాన్నిధ్యమాదిత్యానాం చ సర్వశః।
సమాగమేఽశ్వినోశ్చైవ వసూనాం చ నరోత్తమ ॥ 3-44-40(17551)
మహర్షీణాం చ సంఘేషు రాజర్షిప్రవరేషు చ।
సిద్ధచారణయక్షేషు మహోరగగణేషు చ ॥ 3-44-41(17552)
ఉపవిష్టేషు సర్వేషు స్థానమానప్రభావతః।
ఋద్ధ్యా ప్రజ్వలమానేషు అగ్నిసోమార్కవర్ష్మసు ॥ 3-44-42(17553)
వీణాసు వాద్యమానాసు గంధర్వైః శక్రనందన।
దివ్యే మనోరమే గీతే ప్రవృత్తే పృథులోచన ॥ 3-44-43(17554)
సర్వాప్సరఃసు ముఖ్యాసు ప్రనృత్తాసు కురూద్వహ।
త్వం కిలానిమిషః పార్థ మామేకాం తత్ర దృష్టవాన్ ॥ 3-44-44(17555)
తత్ర చావభృథే తస్మిన్నుపస్థానే దివౌకసాం।
తవ పిత్రాఽభ్యనుజ్ఞాతా గతాః స్వనిలయాన్సురాః ॥ 3-44-45(17556)
తథైవాప్సరసః సర్వావిశిష్టాః స్వగృహం గతాః।
అపి చాన్యాశ్చ శత్రుఘ్న తవ పిత్రా విసర్జితాః ॥ 3-44-46(17557)
తతః శక్రేణ సందిష్టశ్చిత్రసేనో మమాంతికం।
ప్రాప్తః కమలపత్రాక్ష స చ మామబ్రవీత్స్వయం ॥ 3-44-47(17558)
త్వత్కృతేఽహం సురేశేన ప్రేషితో వరవర్ణిని।
ప్రియం కురు మహేంద్రస్య మమ చైవాత్మనశ్చ హ ॥ 3-44-48(17559)
శక్రతుల్యం రణే శూరం రూపౌదార్యగుణాన్వితం।
పార్థం ప్రార్థయ సుశ్రోణి త్వమిత్యేవం తదాఽబ్రవీత్ ॥ 3-44-49(17560)
తతోఽహం సమనుజ్ఞాతా తేన పిత్రా చ తేఽనఘ।
తవాంతికమనుప్రాప్తా శుశ్రూషితుమరిందమ ॥ 3-44-50(17561)
న కేవలం హి చక్రేణ ప్రేషితా చాహమాగతా।
చిరాభిలషితో వీర మమాప్యేష మనోరథః ॥ 3-44-51(17562)
వైశంపాయన ఉవాచ। 3-44-52x(1892)
తాం తథా బ్రువతీం శ్రుత్వా భృశం లజ్జాన్వితోఽర్జునః।
ఉవాచ కర్ణౌ హస్తాభ్యాం పిధాయ త్రిదశోపమః ॥ 3-44-52(17563)
దుఃశ్రుతం మేఽస్తు సుభగే యన్మాం వదసి భామిని।
గురుదారైః సమానా మే నిశ్చయేన వరాననే ॥ 3-44-53(17564)
[యథా కుంతీమహాభాగా యథేన్రాణీ శచీ మమ।
తథా త్వమపి కల్యాణీనాత్ర కార్యా విచారణా] 3-44-54(17565)
యచ్చేక్షితాఽసి విస్పష్టం విశేషేణ మయా శుభే।
తచ్చ మే కారణం సర్వం శృణు సత్యేన సుస్మితే ॥ 3-44-55(17566)
ఇయం పౌరవవంశస్ జననీ సుదతీతి హ।
త్వామహం దృష్టవాంస్తత్ర విస్మయోత్ఫుల్లలోచనః ॥ 3-44-56(17567)
న మామర్హసి కల్యాణి అన్యథా ధ్యాత్రమప్సరః।
గురోర్గరుతరా మే త్వం మమ త్వం వంశవర్ధినీ ॥ 3-44-57(17568)
ఉర్వశ్యువాచ। 3-44-58x(1893)
అనావృతాశ్చ సర్వాః స్మ దేవరాజాభినందన।
గురుస్థానే న మాం వీర నియోక్తుం త్వమిహార్హసి ॥ 3-44-58(17569)
పితరః సోదరాః పుత్రా నప్తారో వా త్విహాగతాః।
తపసా రమయంత్యస్మాన్న చ తేషాం వ్యతిక్రమః ॥ 3-44-59(17570)
తత్ప్రసీద న మామార్తాం విసర్జయితుమర్హసి।
హృచ్ఛయేన చ సంతప్తాం భక్తాం చ భజ మానద ॥ 3-44-60(17571)
అర్జున ఉవాచ। 3-44-61x(1894)
శృణు సత్యంవరారోహే యత్త్వాం వక్ష్యాంయనిందితే।
శృణ్వంతు మే దిశశ్చైవ విదిశశ్చ సదేవతాః ॥ 3-44-61(17572)
యథా కుంతీ చ మాద్రీ చ శచీ చైవ సమా ఇహ।
తథా చ వంశజననీ త్వం హి మేఽద్య గరీయసీ ॥ 3-44-62(17573)
గచ్ఛ మూర్ధ్నా ప్రపన్నోస్మి పాదౌ తే వరవర్ణిని।
త్వం హి మే మాతృవత్పూజ్యా రక్ష్యోఽహం పుత్రవత్త్వయా ॥ 3-44-63(17574)
వైశంపాయన ఉవాచ। 3-44-64x(1895)
తతోఽవధూతా పార్థేన ఉర్వశీ క్రోధమూర్చ్ఛితా।
వేపంతీ భ్రుకుటీకక్రా శశాపాథ ధనంజయం ॥ 3-44-64(17575)
ఉర్వశ్యువాచ। 3-44-65x(1896)
తవ పిత్రాఽభ్యనుజ్ఞాతాం స్వయం చ గృహమాగతాం।
యస్మాన్మాం నాభినందేథాః కామబాణవశంగతాం ॥ 3-44-65(17576)
తస్మాత్త్వం నర్తకః పార్థ స్త్రీమధ్యే మానవర్జితః।
అపుంస్త్వేన చ విఖ్యాతః పంఢవద్విచరిష్యసి ॥ 3-44-66(17577)
ఏవం దత్త్వాఽర్జునే శాపం స్ఫురితోష్ఠీ శ్వసంత్యథ।
పునః ప్రత్యాగతా క్షిప్రముర్వశీ స్వం నివేశనం ॥ 3-44-67(17578)
పార్థోపి లబ్ధ్వా శాపం తం తాం నిశాం దుఃఖితోఽవసం।
వివక్షుశ్చిత్రసేనాయ ప్రాతః సర్వమహృష్టవత్ ॥ 3-44-68(17579)
తతః ప్రభాతే విమలే గంధర్వాయ యథాతథం।
నివేదయామాస తదా చిత్రసేనాయ పాండవః ॥ 3-44-69(17580)
తచ్చ సర్వం యథావృత్తం శాపం చైవ యథాతథం।
అవేదయచ్చ శక్రస్య చిత్రసేనోఽపి సర్వశః ॥ 3-44-70(17581)
తదా త్వానాయ్య తనయం వివిక్తే హరివాహనః।
సాంత్వయిత్వా శుభైర్వాక్యైః స్మయమానోఽభ్యభాషత ॥ 3-44-71(17582)
సుపుత్రాద్యపృథా తాత త్వయా పుత్రేణ సత్తమ।
ఋషయోపి హి ధైర్యేణ జితా వై తే మహాభుజ ॥ 3-44-72(17583)
యం చ దత్తవతీ శాపముర్వశీ తవ మానద।
స చాపి తేఽర్థకృత్తాత సాధకశ్చ భవిష్యతి ॥ 3-44-73(17584)
అజ్ఞాతవాసో వస్తవ్యో భవద్భిర్భూతలేఽనఘ।
వర్పే త్రయోదశే వీర తత్ర త్వం గమయిష్యసి ॥ 3-44-74(17585)
తేన నర్తకవేపేణ అపుంస్త్వేన తథైవ చ।
వర్షమేకం విహృత్యైవ తతః పుంస్త్వమవాప్స్యసి ॥ 3-44-75(17586)
ఏవముక్తస్తు శక్రేణ ఫల్గునః పరవీరహా।
ముదం పరమికాం లేభే న చ శాపం వ్యచింతయత్ ॥ 3-44-76(17587)
చిత్రసేనేన సహితో గంధర్వేణ యశస్వినా।
రేమే స స్వర్గభవనే పాండుపుత్రో ధనంజయః ॥ 3-44-77(17588)
య ఇమాం శృణుయాన్నిత్యం ధృతిం పాండుసుతస్య వై।
న తస్య కామః కామేషు పాపకేషు ప్రవర్తతే ॥ 3-44-78(17589)
ఇదమమరవరాత్మజస్య ఘోరం
సుచి చరితం వినిశాంయ ఫల్గునస్య।
వ్యపగతమదదంభరాగదోషా-
స్త్రిదివగతాఽభిరమంతి మానవేంద్రాః ॥ 3-44-79(17590)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఇంద్రలోకాభిగమనపర్వణి చతుశ్చత్వారింశోఽధ్యాయః ॥ 44 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-44-7 ప్రతిభానం సమయే స్ఫూర్తిః ॥
3-44-8 చతురాఖ్యానపచ్చమాన్ చతుఃచతుఃసంఖ్యాన్। విభక్తిలోప ఆర్షః ॥
3-44-9 గురుశుశ్రూషాం మేఘాం చ ప్రత్యేకమష్టగుణాం అధీతే ప్రాప్నోతి।
ప్రసవైర్దేవ మాతుః కులేద్వే పితుస్తైశ్చతుర్భిః ॥
3-44-10 స్థూలలక్ష్యో దాతా ॥
3-44-12 కాంతః సుఖదః ॥
3-44-13 స్వర్గఫలం త్వత్సంగం ॥
3-44-23 ఆంగయంతీ స్వర్ధయా యుద్ధార్థం ॥
3-44-26 ఉన్నతః పీవరశ్చ నితంబో యస్యేతి విశేషణం విశేష్యేణ బహులమితి బాహులకాత్సమాసః ॥
3-44-45 అవభృథో యజ్ఞాంతస్నానం తత్ప్రాప్యే ॥ 3-44-59 పురోర్వంశే హి యే పుత్రా ఇతి ఝ. పాఠః ॥
3-44-79 ఇదమమరవరాత్మజస్యఘోరాం ధృతిమచలాం చ ధనంజయస్య శ్రుత్వా।
అపగతభయదంభరాగరోషాస్త్రిదివగతా రమయంతి మానవేంద్రాః। ఇతి క. ధ. పాఠః ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.